వైయస్ జగన్ ఓదార్పు యాత్రతో పార్టీకి నష్టం లేదు: రోశయ్య

తన కంటే ఉన్నతులు, అనుభజ్ఞులు పార్టీలో లేరని కాదని, పార్టీ ఆదేశాన్ని శిరసావహించడమే కర్తవ్యంగా భావించానని అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నడుమ చాలా సంబంధాలున్నాయని, సంస్కృతిలో సారూప్యత ఉందన్నారు. ఆర్య వైశ్య్లులు రాజకీయాల్లో కూడా ఆసక్తిని పెంపొందించుకోవాలిని, కులబలం తక్కువగా ఉన్నందున ఐక్యత ఎంతైనా అవసరమని, మంచి చేసేవారిని ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి స్థితప్రజ్ఞుడిగా ప్రశంసించారు.












Click it and Unblock the Notifications