ఢిల్లీ ధర్నా తర్వాతి కార్యాచరణ సీక్రెట్: నాగంలో టెన్షన్

సాయంత్రం ధర్నా పూర్తయ్యే వరకు వారు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే వారు అప్పాయింట్ మెంట్ ఇవ్వకుంటే 5గంటలకు ధర్నా పూర్తయ్యాక ఏం చేస్తారనే విషయాన్ని వారు సీక్రెట్ గా ఉంచుతున్నారు. నాలుగు ముఖ్య డిమాండ్లతో తాము ఢిల్లీ ధర్నా చేపట్టినట్లు చెబుతున్నారు. ఈ శీతాకాలపు పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం, తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయటం వంటి తదితర డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. అయితే వారినుండి స్పందన రాకుంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఏం చేస్తామనేది సీక్రెట్ అని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications