అన్నింటికీ రాజీవ్, ఇందిరా గాంధీ పేర్లే పెట్టుకోండి: చంద్రబాబు నాయుడు

ఎప్పుడూ తెలుగు అంటే అభిమానం అని చెప్పే రోశయ్యకు సొంత భాష అయిన తెలుగుపైన ఎంత అభిమానం ఉందో తెలియడానికి ఈ ప్రభత్వ చట్టం(జివో) ఒక్కటి చాలని వ్యంగ్యంగా అన్నారు. రోశయ్యకు ఆయన తన లేఖలో ఓ సలహా కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న పార్కులకు, నగరాలకు, పట్టణాలకు అన్నింటికీ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ పేర్లు పెట్టమని సూచించారు.












Click it and Unblock the Notifications