ప్రేమోన్మాది ఘాతుకం: విద్యార్థిని రేప్, పెట్రోల్ తో తగులబెట్టాడు

Chittoor District
చిత్తూరు: చిత్తూరులో ఓ ప్రేమోన్మాది మంగళవారం ఉదయం ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదనే ఆగ్రహంతో మణికంఠ అనే ఆటో డ్రైవర్ తపస్విని అనే ఇంటర్ విద్యార్థిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట రెడ్డిగుంటలో జరిగింది. ప్రస్తుతం తపిస్విని ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. అరవై శాతం ఒళ్లు కాలిపోయిందని వైద్యులు చెబుతున్నారు.

మణికంఠ అనే ఆటో డ్రైవర్ మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. మణికంఠ గోడ దూకి పారిపోయినట్లు చెబుతున్నారు. మణికంఠను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ సంఘటన వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కవరేజీకి వచ్చిన మీడియాపై పోలీసులు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+