సూక్ష్మరుణ సంస్థల పాపం రాహుల్ గాంధీదే: ఎంపీ నామా

45 రోజుల్లోనే రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థల వేధింపులు భరించలేక 72 మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. సూక్ష్మ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు పెరిగి పోవటంతే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రభుత్వం హడావుడిగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు వచ్చింది. కానీ చిత్తశుద్ధితో మాత్రం ఆ విషయంపట్ల ప్రభుత్వం వ్యవహరించటం లేదన్నారు.












Click it and Unblock the Notifications