బాధ్యత లేకుండా వ్యక్తిగత ప్రతిష్టకు జగన్ ఉబలాటం: సిపిఎం

రాష్ట్రంలో సూక్ష్మరుణ వేధింపులతో రెండునెలల్లోపే 60 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ జగన్ ఇంతవరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు స్పందించాయి కాని ఆయన మాత్రమ స్పందించలేదని ఆరోపించాయి. ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తండ్రి పథకాలు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలని చూస్తున్న జగన్ ప్రజలపై అభిమానం ఉందని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications