రాష్ట్ర అవతరణ దినోత్సవంపై కాస్తా మెతకబడిన కోదండరామ్

ఒక వేళ పాల్గొన్నా నిరసన తెలపాలని ఆయన అన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బెంచ్ కోసం సీమాంధ్రులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ రాజకీయ ఐకాస మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తెలంగాణ అవతరణ దినోత్సవాలను అడ్డుకుంటామని చెప్పిన ఆయన ఇప్పుడు నిరసనలకు మాత్రమే పరిమితమవుతామని చెప్పడం విశేషం. తాము రాష్ట్రావతరణకు వ్యతిరేకం గానీ సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications