బావ ప్రమోషన్లో హీరో సిద్దార్థ సెల్ ఫోన్ మాయం

శుక్రవారం 29న సిద్దార్థ, ప్రణీత నాయికా నాయకులుగా రాంబాబు దర్శకత్వంలో బావ చిత్రం విడుదలయింది. ఈ చిత్రానికి చక్రీ సంగీతం అందించారు. బావ పూర్తి పల్లెటూరు వాతావరణం చిత్రంగా కనిపిస్తుంది. బావ చిత్రానికి చక్రి అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులలో ఆదరణ చూరగొన్నది. చిత్రం ఎలా ఉంటుందన్నది మొదటి ఆట వరకు ఆగాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా థియేటర్లలో విడుదలయింది. ఈ మధ్య హిట్ లేని సిద్దార్థ బావపై అశలు పెట్టుకున్నాడు.












Click it and Unblock the Notifications