రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

డిసెంబర్ 31 తరువాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుంటే మొదటగా తానే రాజీనామా చేస్తానని అన్నారు. ఆ సమయంలో తనతో కలిసి రానివారిపై కొరడా తప్పదని హెచ్చరించారు.శ్రీకృష్ణ కమిటీ నివేదిక గురించి అందరూ వేచి చూస్తున్నారని, దానికి ఇక రెండునెలలే సమయముందని ఆయితే అప్పుడు ఎందరు తనతో కలిసి వస్తానో చూస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పుడు ఉత్సవాలలో పాల్గొనవలసిన బాధ్యత మాపై ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications