తూర్పు గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

East Godavari
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డివైడర్ ‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అన్నవరం దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి వాసులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+