పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కొర్రీ, రాష్ట్రానికి లేఖ

కాగా, పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజీ పడేది లేదని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వివరణ కోసం తమకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తనకు తెలియదని, అలా రాసి ఉంటే దురదృష్టకరమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications