పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఎసరు: పిఆర్పీ నేత చిరంజీవికి షాక్

పోలవరం ప్రాజెక్టును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపారు. పోలవరం ప్రాజెక్టు వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కేంద్ర పర్యావరణ శాఖ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టు కోసం ఉద్యమం చేసి సాధించానని చెప్పుకుంటూ వస్తున్న చిరంజీవికి అది పెద్ద షాకే అవుతుంది.












Click it and Unblock the Notifications