తెలంగాణ పేరుతో అమాయకులను బలి తీసుకుంటున్న కెసిఆర్

కెసిఆర్ చేస్తున్న ఉద్యమాల వల్ల ఆయనకుగాని, ఆయన కుటుంబ సభ్యులకు గాని ఎలాంటి నష్టం జరగటం లేదని, కానీ అన్యాయంగా తన ఉద్యమాల వల్ల అమాయకులను బలి చేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి గీతారెడ్డి ఇంటిపై తెరాస వారి దాడి అమానుషమని అన్నారు.












Click it and Unblock the Notifications