రోశయ్యను మైక్రో ఫైనాన్స్ రాద్ధాంతపై ప్రశ్నించిన రాహుల్ గాంధీ

మైక్రో ఫైనాన్స్ సంస్థల బలవంతం పసూళ్లను, ఆగడాలను తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాహుల్ గాంధీని ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఎస్కెఎస్ అధిపతి ఆకుల విక్రమ్ రాహుల్ గాంధీతో కలిసి ఫొటో దిగారని, ఆకుల విక్రమ్ కు రాహుల్ తో సంబంధాలున్నాయని, రాహుల్ వల్లనే రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications