అమలాపురంలో ఆసియాలోనే అత్యధిక వర్షపాతం నమోదు

తిరుమలలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల పాటు కుండపోతగా వాన పడింది. 26 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీవారి ఆలయం చుట్టూ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆలయంలోనూ నీరు నిలిచింది. భక్తుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. చలి తీవ్రత బాగా పెరిగింది.












Click it and Unblock the Notifications