ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి వెళ్లిపోయాడు: రఘువీరాపై చంద్రబాబు ధ్వజం

ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు తమ పంటను పూర్తిగా నష్టపోయారని అలా నష్టపోయిన వారికి ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వర్షంలో కొంత ధాన్యం తడిసిందని అలా తడిసిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించాలన్నారు. వచ్చే రబీ సీజన్ కి సబ్సిడీ విత్తనాలు అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications