గన్నవరం పోలీసు స్టేషన్ వద్ద టిడిపి నాయకుల వంటావార్పూ

రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకోవాలని వారన్నారు. కృష్ణా డెల్టా ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో దేవినేని ఉమా మహేశ్వర రావుతో పాటు ఆరుగురు తెలుగుదేశం శాసనసభ్యులు పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications