కర్నూలు జిల్లాలో పాత ఇల్లు కూలి ఐదుగురు మరణం

అది పాతకాలం మిద్దె కావడంతో వానలకు తడిసి కూలిందని గ్రామస్థులు అంటున్నారు. గత కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. మరణించినవారిలో నాగలక్ష్మి, లోకేష్, చందన అనేవారిని గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications