సుప్రీంకోర్టులో సత్యం రామలింగరాజుకు మళ్లీ చుక్కెదురు

రామలింగరాజుకు సుప్రీంకోర్టులో వేసిన రెండు పిటిషన్లలోను చుక్కెదురయ్యింది. అంతకుముందు హైకోర్టు రామలింగరాజుకు బెయిలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు బెయిలుకు గల కారణాలు చూపించాలని రామలింగరాజును ఆదేశించింది. ఆయన ఇచ్చిన కారణాలకు సంతృప్తి చెందని కోర్టు బెయిలును నిరాకరించింది. కేసు విచారణ కోసం కోర్టులో హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. 8 తారీకున నాంపల్లి కోర్టులో హాజరయిన రామలింగరాజు బెయిలు పొడగింపు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రామలింగరాజుతో పాటు ఆరుగురి నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించింది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications