టీవీ9పై బుసలు కొట్టిన తెలుగుదేశం నేత నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణకు చెందిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని, ఆంధ్రా ప్రాంతం వాళ్లకు వంత పాడుతున్నారని ఆయన అన్నారు. ఈ మంత్రులు ఇరిగేషన్ శాఖ పదోన్నతుల్లో ఆంధ్రావాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఫ్రీ జోన్‌పై సుప్రీం ఆదేశాలను పాటిస్తామంటూ హోంమంత్రి సబితారెడ్డి చెబుతున్నారని, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదన్న అసెంబ్లీ తీరానంపై మాట్లాడడం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications