కెసిఆర్ పై ఒయు జెఎసి మండిపాటు: దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు

కెసిఆర్ ఖబడ్దార్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అంటూ విమర్శించారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదని మరోసారి రుజువైందని జెఎసి నాయకులు విమర్శించారు. కెసిఆర్ ప్రకటనపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ కెసిఆర్ కు సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications