వల్లభనేని వంశీ హత్యకు మద్దెలచెర్వు సూరి, దేవినేని నెహ్రూ కుట్ర?

కాగా, వంశీ ఆరోపణలను సీతారామాంజనేయులు ఖండిస్తున్నారు. విజయవాడ పరిధిలో వంశీకి ఏ విధమైన ప్రాణహానీ ఉండదని ఆయన అన్నారు. భద్రత కోసం కాకుండా ఇతర పనులకు వినియోగిస్తుండడం వల్లనే వంశీ గన్ మెన్ ను తగ్గించామని ఆయన అన్నారు. దేవినేని నెహ్రూకు కూడా భద్రత తగ్గించామని ఆయన అన్నారు. వంశీకి భద్రత తగ్గించడంపై తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. రివ్యూ కమిటీకి నివేదించి వంశీకి భద్రత పెంచాలని ఆయన కోరారు. వంశీకి గురువారం పోలీసు కమిషనర్ భద్రతను తగ్గించారు.












Click it and Unblock the Notifications