వంశీకి విజయవాడలో ఎలాంటి ముప్పు లేదు: బెజవాడ సిపి

వంశీకి విజయవాడలో ఎలాంటి ముప్పు లేదని సీతారామాంజనేయులు చెప్పారు. అయితే విజయవాడ బయట వంశీ కార్యకలాపాల గురించి నాకు తెలియదని అందుకు తాను ఏమీ మాట్లాడనని సిపి చెప్పారు. తనకు విజయవాడలో ఎలాంటి ముప్పు లేదని వంశీకి కూడా చెప్పినట్టు సిపి చెబుతున్నారు. వంశీ కేవలం పొలిటికల్ మైలేజి కోసం వంశీ రాద్దాంతే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా ఆ తర్వాత సిపి మాటలకు వల్లభనేని వంశీ స్పందించారు.












Click it and Unblock the Notifications