చెవెళ్ల చెల్లెమ్మా! ఆంధ్రా చెల్లెమ్మా!: సబితపై ఎస్ ఐ అభ్యర్థుల ఆగ్రహం

కాగా బుధవారం ఉదయం హోంమంత్రి సబితారెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయ్యారు. ఎస్ఐ రాత పరీక్షల విషయంపై చర్చించేందుకు వారు భేటి అయ్యారు. కాగా మంగళవారం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసింది. రాత పరీక్ష వల్ల వచ్చే న్యాయపరమైన చిక్కులు ఈ అఖిల పక్షంలో ప్రస్తావించలేదని అనంతరం విలేకరులతో ఆమె చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ఎఫ్ క్లాజును తొలగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications