వైయస్ జగన్ కు సిఎం పోస్టుపై బొత్స సత్యనారాయణ కామెంట్

వైయస్ జగన్ ను ఆనాడే సిఎంగా ఆమోదించనప్పుడు ఇప్పుడెలా ఇస్తారని ఆయన అడిగారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు బాగానే వస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం లేదని, పాలన సవ్యంగానే సాగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications