పోలవరంపై ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మరోసారి రణం

పోలవరం జాతీయ హోదాపై ప్రజారాజ్యం పార్టీ మరోసారి ఉద్యమానికి సిద్ధమయిందని కోటగిరి చెప్పారు. ఇప్పటికే ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోలవరానికి జాతీయ హోదా కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి లేఖ రాశారన్నారు. ఈనెల 23న చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీకి చెందిన నేతలు మరోసారి ప్రధానమంత్రిని కలిసి పోలవరం జాతీయ హోదాకు ఒత్తిడి తీసుకు వస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications