20న బంద్ కు పిలుపునిచ్చిన కెసిఆర్: నేడు విద్యాసంస్థల బంద్

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒయు జెఎసి శుక్రవారం విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో తెలంగాణలో విద్యాసంస్థల బంద్ కొనసాగుతోంది. ఉస్మానియాలో ఆమరణ దీక్ష చేపట్టిన ఎస్సై అభ్యర్థులను గాంధీ ఆస్పత్రినుంచి డిశ్ఛార్జి చేశారు. బుధవారం అర్ధరాత్రి పోలీసులు వీరి దీక్షను భగ్నం చేసి గాంధీకి తరలించారు. వీరిలో వెంకటేష్, మురళీ, దయాకర్, లింగం, గోవింద్‌యాదవ్, సైదానాయక్‌లను గురువారం మధ్నాహ్నం డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రివర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications