వైయస్ జగన్ కు దూరమై, చిరంజీవికి దగ్గరవుతున్న ఉండవల్లి

కుటుంబంలో ఎవరైనా చనిపోతే పరామర్శించడం మన సంప్రదాయమని, ఆ సానుభూతితోనే వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు ప్రజలు వస్తున్నారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సభలకు విశేషంగా జనాలు పస్తున్నారని, వారు నిజమైన ప్రజలని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఆయన అంతరంగమేమిటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, పార్టీ అధిష్టానం మనోగతానికి అనుగుణంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications