మాజీ మావోయిస్టు గంటి అదృశ్యం: అరెస్టే అంటున్న ప్రజాసంఘాలు

ఈ నేపథ్యంలో మాజీ నక్సలైట్ గంటి అదృశ్యం కావటంకో ప్రజా సంఘాలు ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. పోలీసులే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఎపిసిఎల్సీ నాయకుడు క్రాంతి ఇది పోలీసుల అరెస్టేనని అంటున్నారు. గంటి ప్రసాదాంను పోలీసులు వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని విరసం నేత చలసాని ప్రసాద్ డిమాండ్ చేశాడు. కాగా గంటి ప్రసాదం అమరవీరుల కుటుంబాల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.












Click it and Unblock the Notifications