2జి స్పెక్ట్రంపై వెంటనే జెపిసి వేయాలి: చంద్రబాబు నాయుడు

కేంద్ర విజిలెన్సు కమిషనర్ పి.జె.థామస్ నియామకంపై సుప్రీంకోర్టు తప్పు పట్టినందున ఆయనను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. పామోలివ్ కుంభకోణం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానిని కేరళ విజిలెన్సు కమిషన్ దర్యాఫ్తు చేస్తుందని, అలాంటి సందర్భంలో ఆ దర్యాప్తు సంస్థకు ఆయననే అధిపతిగా చేస్తే పారదర్శకత ఏముంటుందన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన నియామకాన్ని గతంలోనే ప్రతిపక్షాలు తప్పు బట్టాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications