పార్లమెంటు ఆవరణలో ప్రణబ్ ముఖర్జీ, మొయిలీ మంతనాలు

కాగా సీఎల్పీ ఎజెండాను ఇంకా ఖరారు చేయలేని చీప్ విప్ మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. మధ్యాహ్నంలోగా ఈ ఎజెండా ఖరారు కానున్నట్లు సమాచారం. కాగా సాయంత్రం హైదరాబాదులో జరిగే సిఎల్పీ సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలతో పాటు అహ్మద్ పటేల్ కూడా రానున్నట్లు సమాచారం. పార్లమెంటులో రాష్ట్ర ఎంపీలు వేరువేరుగా సమావేశం నిర్వహించారు. ఓ వర్గంలో పొన్నం ప్రభాకర్, వివేక ఉండగా, మరో వర్గంలో కావూరి సాంభశివరావు, కనుమూరి బాపురాజు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు. కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రోశయ్య సచివాలయంలో తన విధుల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారు.












Click it and Unblock the Notifications