కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ నా కెప్టెనే: మాజీ కెప్టెన్ అజర్

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం సరైందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పాజిటివ్ ఆలోచనలు ఉన్నవాడని ఆయన అన్నారు. అన్ని ఒత్తిళ్లను కిరణ్ కుమార్ రెడ్డి అధిగమించగలడని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కునే సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యువకుడిగా, యువ ఆలోచనపరుడిగా ఆయన కిరణ్ కుమార్ రెడ్డిని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications