జగన్ కు అవకాశం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది: వైయస్ వివేకానంద

జగన్ కు అవకాశం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుందని, దానికి సమయం, సందర్భం ఉంటుందని ఆయన అన్నారు. అధిష్టానం జగన్ ను నిర్లక్ష్యం చేయదన్నారు. సాక్షిలో సోనియాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన కథనాలు మీడియాకు సంబంధించినవన్నారు. వాటిని యాజమాన్యాలకు ఆపాదించటం సమంజసం కాదని ఆయన చెప్పారు. కొందరు జగన్ ను దెబ్బతీయాలనే సాక్షిలో వచ్చిన కథనాన్ని ఆయనకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నరన్నట్టు మాట్లాడారు.












Click it and Unblock the Notifications