సంతోషంగా ఉంది, ప్రజలకు మేలు చేయాలి: కిరణ్ తల్లి సరోజమ్మ

కాగా, కిరణ్ కుమార్ కు సందర్శకుల దాడి పెరిగింది. కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. యువకుడు, బాగా పనిచేస్తాడని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కష్టపడి పనిచేసేవారికి మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ తరఫున తాను శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications