దైవసాక్షిగా తెలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ప్రమాణం

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ మాజీ మంత్రులు సబితారెడ్డి, దానం నాగేందర్, కెవిపి రామచందర్ రావు, టి సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. కిరణ్ కు పలువురు అభినందనలు తెలిపారు. కెవిపి రామచందర్ రావు హాజరు కావడం వైయస్ జగన్ వర్గానికి ఓ సంకేతాన్ని పంపడంగా భావిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications