కర్ణాటక గవర్నర్ గా రోశయ్య: రెండు రోజుల్లో నిర్ణయం?

రాజీనామా ప్రకటిస్తున్న సమయంలోనే రోశయ్య పార్టీ అధిష్ఠానం ఏ పని అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రోశయ్యను కర్నాటక గవర్నర్‌గా పంపిస్తే గౌరవంగా ఉంటుందని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నది. ఈ మధ్య కాలంలో కర్నాటక గవర్నర్ కొంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నందువల్ల రోశయ్యను ఆ స్థానంలో కూర్చోబెట్టడం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని పార్టీ భావిస్తున్నది.












Click it and Unblock the Notifications