వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడు: అంబటి రాంబాబు

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కులాల కోణంలో చూడవద్దని ఆయన కోరారు. ఆయన అన్ని వర్గాలకు సంబంధించిన వాడన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాలని భావించటం లేదని, ఆయనకు అసలు పార్టీని వీడే ఉద్దేశ్యమే లేదన్నారు. 1989-94 మధ్య సంఘటలను పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వైఎస్ అన్ని కోరికలు తీరిన తర్వాతనే ఆయన చివరి కోరిక తీరుతుందని కిరణ్ కుమార్ రెడ్డి (41 ఎంపీల సీట్లు, రాహుల్ ప్రధాని) వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అంబటి అన్నారు.












Click it and Unblock the Notifications