వైయస్ జగన్ కు షోకాజ్, వివరణ తర్వాత చర్యలు?

కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మాట్లాడిన తీరుపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జైపాల్ రెడ్డితో పార్టీ అధిష్టానమే మాట్లాడించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ జైపాల్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి చిదంబరం, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. మంత్రి వర్గ జాబితాకు ఆమోద ముద్ర వేయించుకోవడానికే ఆయన వచ్చినట్లు చెబుతున్నప్పటికీ వైయస్ జగన్ వ్యవహారంపై కూడా ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications