వైయస్ జగన్ పై అధిష్టానం సీరియస్: కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి

వైయస్ జగన్ పార్టీ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. పార్టీ క్రమశిక్షణను వైయస్ జగన్ ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. సోనియా, రాహుల్ లను కూడా సాక్షి టార్గెట్ చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడని, వైయస్ జగన్ కు చెందిన సాక్షిలో రాహుల్, సోనియాలను టార్గెట్ చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన అన్నారు. సాక్షి మీడియా వైయస్ జగన్ రాజకీయాల కోసం నడుస్తోందని అందరికీ తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications