వైయస్ జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరే

జగన్ తో మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ శుక్రవారం సమావేశమైన వారిలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి(జమ్మలమడుగు), రామచంద్రారెడ్డి (రాయదుర్గం), గురునాథరెడ్డి(అనంతపురం), శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి(కాకినాడ), అమరనాథరెడ్డి(రాజంపేట), పి.రామకృష్ణారెడ్డి(మాచర్ల), శివప్రసాదరెడ్ది(దర్శి), కె.శ్రీనివాసులు (రైల్వేకోడూరు), జయసుధ(సికింద్రాబాద్), ఎర్రం వెంకటేశ్వరరెడ్డి(సత్తెనపల్లి), లబ్బి వెంకటస్వామి(నందికొట్కూరు), కమలమ్మ(బద్వేల్), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ప్రన్నకుమార్‌రెడ్డి(కోవూరు) వైయస్ జగన్ తో సమావేశమైనవారిలో ఉన్నారు. ఎమ్మెల్సీలు కొండా మురళి, పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకరరావు ఆయనతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications