వైయస్ జగన్ ఎఫెక్ట్: మారిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ కూర్పు

కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతానికి 12 మందికే తన మంత్రివర్గాన్ని పరిమితం చేసే అవకాశాలున్నాయి. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే అసమ్మతి చోటు చేసుకుని అసమ్మతి శాసనసభ్యులు వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలుంటాయనే ఆందోళన కాంగ్రెసు అధిష్టానంలో నెలకొన్నట్లు తెలుస్తోంది. దాంతో మంత్రి వదపులపై ఆశలు సజీవంగా ఉంచే ఉద్దేశంతో మంత్రివర్గాన్ని పరిమితి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే అంశం సజీవంగా ఉంటే శాసనసభ్యులు తమ పదవులు లభిస్తాయనే ఉద్దేశంతో వైయస్ జగన్ వైపు వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications