ఎమ్మార్ ప్రాపర్టీస్ స్కామ్ ను మళ్లీ ఎత్తి చూపిన విహెచ్

రైతుల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగించడం సరి కాదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. దానిపై తాము ఎవరినీ ప్రతిపాదించబోమని, ఒత్తిడి తేబోమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పార్లమెంటు సభ్యుల సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications