వైయస్ జగన్ తో రాయపాటిని ఫోన్లో మాట్లాడించలేదు: అంబటి రాంబాబు

రాయపాటి వ్యవహారంతో గుంటూరు జిల్లా రాజకీయ సమీకరణల్లో మార్పులు వచ్చినట్లేననా అని అడిగితే రాష్ట్రవ్యాప్తంగా సమీకరణలు మారుతాయని ఆయన జవాబిచ్చారు. రాయపాటి విషయం ప్రస్తావించగా సమీకరణల మార్పు ప్రారంభమే కాలేదని ఆయన చెప్పారు. రాయపాటి అసంతృప్తితో ఉన్నారని, అందువల్ల ఈ విషయాలన్నీ రాయపాటిని అడిగితేనే మంచిదని, రాయపాటి అయితేనే సమాధానం చెప్పగలరని ఆయన అన్నారు. రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు కాబట్టి రాయపాటి అయితేనే సరైన సమాధానం ఇవ్వగలరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications