మందకృష్ణ దీక్ష విరమిస్తే అఖిలపక్షానికి సిద్ధం: మంత్రి శైలజానాథ్

ఢిల్లీకి అఖిల పక్ష ప్రతినిధులను తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ నాలుగు రోజులుగా సికింద్రాబాదులోని పార్శిగుట్టలో గల తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పితాని సత్యనారాయణ, శైలజానాథ్ వంటి మంత్రులు ఎంతంగా విజ్ఞప్తి చేసిప్పటికీ ఆయన వినకుండా దీక్షను కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications