రోశయ్యకు సోనియా లేఖ: క్లిష్ట సమయాల్లో విశిష్ట సేవలని ప్రశంస

14 నెలలు విశిష్ట పాలన అందించారన్నారు. భవిష్యత్తులో కూడా రోశయ్య సేవలు పార్టీకి, రాష్ట్రానికి, కాంగ్రెసు కు చాలా అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన మాకు అందించిన సలహాలు, సూచనలకు గౌరవం ఇచ్చామని చెప్పారు. రోశయ్యలాంటి వ్యక్తి సేవలు ఉపయోగించుకుంటామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications