వాగులో సుమో కొట్టుకుపోయి 9 మంది మృతి, 4గురు గల్లంతు

ప్రకాశం జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన 16 మంది పుట్టెంట్రుకలు తీయించుకునేందుకు గుంటూరు జిల్లా కారంపూడికి మంగళవారం ఉదయం సుమోలో బయలుదేరి వెళ్లారు. కారంపూడిలో కార్యక్రమం అంతా పూర్తయ్యాక తిరిగి బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయానికి పిట్టబండ గ్రామాన్ని దాటారు. ఉమ్మడివరం చేరేందుకు మధ్యలో ఉన్న మల్లెడవాగు ప్రవాహం తక్కువగా ఉంటుందనుకుని డ్రైవరు సుమోను నడిపినట్లు భావిస్తున్నారు. ప్రవాహ వేగం ఎక్కువవడంతో వాహనం కొట్టుకుపోయింది.












Click it and Unblock the Notifications