కెసిఆర్ లా వసూళ్లకు పాల్పడలేదు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

30 కోట్ల రూపాయల ఖర్చుతో వరంగల్ లో మహాగర్జన పేరుతో భారీ సభకు ఏర్పాట్లను చేస్తున్న కెసిఆర్ తెలంగాణ కోసం అమరులైన వీరులకు పరిహారాన్ని ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ కోసం అమరులైన వీరులకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేసిఆర్ నిబద్దతను చట్టసభల్లోనే తేల్చుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications