రాజాది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం: జయప్రకాష్ నారాయణ

ఒకప్పుడు ఏ ఒక్క మంత్రికో సెల్ ఫోన్లు ఉండేవి కావని, ఇప్పుడు సామాన్యుడు సైతం ఫోన్లు వాడుతున్నారన్నారు. పదేళ్ల క్రితం దేశం మొత్తంలో 70 లక్షల ఫోన్లు ఉండవని, ఇప్పుడు మాత్రం వంద రెట్లు పెరిగి 70 కోట్ల సెల్ ఫోన్లు ఉన్నాయన్నారు. నెలకు 2కోట్ల కొత్త ఫోన్లు భారత్ కు దిగుమతి అవుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. సెల్ ఫోన్ల వాడకం బాగా పెరిగిందని చెప్పుకొచ్చారు. పాతతరంలో నడిస్తే అవినీతిని అరికట్టవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications