పార్లమెంటు భవన్ లో లగడపాటి మౌనదీక్ష: రైతు సమస్యలపై డిమాండ్

సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా లగడపాటి రాజగోపాల్ బయటకు రాలేదు. పార్లమెంటు భవన్ లోనే ఆయన మౌనదీక్ష చేస్తున్నారు. ఫోన్ చేసినా ఆయన మాట్లాడడం లేదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యాలయం నుంచి కూడా ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. లగడపాటి రాజగోపాల్ తో దీక్ష విరమింపజేయడానికి ఎఐసిసి నాయకులు రాయబారాలు నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications