వైయస్ జగన్ను ఆయన నివాసంలో కలిసిన పేర్ని నాని

గుంటూరు, కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్షించడానికి జగన్ వెళ్లి విషయం తెలిసిందే. వారిని పరామర్శించి హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడకు వచ్చి కలిశారు. జగన్ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున వైయస్ జగన్ అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. విశాఖపట్నం కార్పోరేటర్లు కూడా కలిసినట్లు సమాచారం. కాగా అనంతరం పేర్ని సిఎంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడటం లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications